<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>73</hymn_number>
<title>నేనుండ లేనయా నాయేసయ్యా</title>
<lyrics>[C1]
   నేనుండ లేనయా నాయేసయ్యా
   నే నుండ లేను నాప్రభు-నిన్ను
   కీర్తించనిదే ఒక్క నిముషమైనా

[V1]
 నిండుమనస్సుతో నిన్ను ఆరాధింతును
 నాదు తండ్రి నిన్ను నేను పాడిపొగడెదన్‌
 నిన్ను స్తుతియింతును నారక్షక
 నిన్ను కొనియాడక నానాధుడా

[V2]
 మంటిపురుగు నైననన్ను మార్చివేసినావు
 మహిమ వస్త్రమలంకరించి నన్ను మార్చినావు
 మది నిండెనయా నీ ప్రేమతో
 మరి ఉందునయా నీ సేవలో</lyrics>
</song>